evarevaro song lyrics animal telugu

Animal Evarevaro Song Lyrics: సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ యానిమల్. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.animal మూవీలోని సాంగ్స్, బీజీఎమ్, బీట్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. సినిమాలోని సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకులు రింగ్ టోన్స్, డయలర్ టోన్స్ సైతం పెట్టేసుకుంటున్నారు.

“evarevaro song lyrics animal telugu” Song Info

Singer Vishal Mishra
Composer Vishal Mishra
Lyrics Anantha Sriram
Music Assistants Kumar Gaurav Singh, Trihangku Lahkar, Bixal
Guitars Ishan Das, Bixal & Vishal Mishra

“evarevaro song lyrics animal telugu” Song Lyrics

Evarevaro Naakedhurainaa
Nuv Kalisaake Modalaindhe
Melakuvalo Kalilaa Thochi
Marujanmedho Modhalaindhe

Emo Em Chesthunnaano
Yinkaa Yemem Chesthaano
Chesthu Yemaipothaano Maree

Evarevaro Naakedhurainaa
Nuv Kalisaake Modalaindhe
Melakuvalo Kalilaa Thochi
Marujanmedho Modhalaindhe

Prapancham Theleedhe
Jathai Nuvvu Unte
Pramaadham Anedhe Ite Raadhe
Samudraalakanna Sogasentha Lothe
Yelaa Eedhuthunna Munchesthundhe

Kaalchuthu Unnadhe
Kougile Kolimilaa
Idhi Varaku Manasuku Leni
Paravasamedho Modhalaindhe
Melakuvalo Kalilaa Thochi
Marujanmedho Modhalaindhe

Emo Em Chesthunnaano
Yinkaa Yemem Chesthaano
Chesthu Yemaipothaano Maree

Evarevaro Naakedhurainaa
Nuv Kalisaake Modalaindhe
Melakuvalo Kalilaa Thochi
Marujanmedho Modhalaindhe

Evarevaro Song Lyrics Animal in Telugu

 

ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలిలా తోచి
మరుజన్మేదో మొదలైందే

ఏమో ఏం చేస్తున్నానో
ఇంకా ఏమేం చేస్తానో
చేస్తు ఏమైపోతానో మరీ

ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలిలా తోచి
మరుజన్మేదో మొదలైందే

ప్రపంచం తెలీదే
జతై నువ్వు ఉంటె
ప్రమాదం అనేదే ఇటే రాదే
సముద్రాలకన్న సొగసెంత లోతే
ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే

కాల్చుతూ ఉన్నదే
కౌగిలే కొలిమిలా
ఇది వరకు మనసుకు లేని
పరవసమేదో మొదలైందే
మెలకువలో కలిలా తోచి
మరుజన్మేదో మొదలైందే

ఏమో ఏం చేస్తున్నానో
ఇంకా ఏమేం చేస్తానో
చేస్తు ఏమైపోతానో మరీ

ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలిలా తోచి
మరుజన్మేదో మొదలైందే

“evarevaro song lyrics animal telugu” Song Video

Singer :

Vishal Mishra

Composer :

Vishal Mishra

Lyrics :

Anantha Sriram

Music Assistants :

Kumar Gaurav Singh, Trihangku Lahkar, Bixal

Guitars :

Ishan Das, Bixal & Vishal Mishra

Leave a Comment